(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.27. అధ్యాయః 027
Mahabharata - Karna Parva - Chapter Topics
దేవానాం ప్రార్థనయా బ్రహ్మణా రుద్రరథసారథ్యకరణం॥ 1 ॥
రుద్రేణ త్రిపురదహనం॥ 2 ॥
దుర్యోధనేన దృష్టాంతప్రదర్శనపూర్వకం శల్యంప్రతి కర్ణరథసారథ్యకరణప్రార్థనా॥ 3 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

దుర్యోధన ఉవాచ। 8-27-0x(4894)(56209)
తమబ్రువందేవగణా యం భవాన్సన్నియోక్ష్యతే।
స భవిష్యతి దేవేశ సారథిస్తే న సంశయః॥ 8-27-1(56210)
తానబ్రవీన్మహాదేవో మత్తః శ్రేష్ఠతరో హి యః।
తం సారథిం కురుధ్వం వై స్వయం సంచింత్య మా చిరం॥ 8-27-2(56211)
ఏతచ్ఛ్రుత్వా వచో దేవాః సర్వే గత్వా పితామహం।
ప్రణిపత్యోచురేకాగ్రాః ప్రసాద్యైనం మహర్షిభిః॥ 8-27-3(56212)
త్వయా యత్కథితం దేవ త్రిదశారినిబర్హణే।
తథా తత్కృతమస్మాభిః ప్రసన్నశ్చ వృషధ్వజః॥ 8-27-4(56213)
రథశ్చ విహితోఽస్మాభిర్విచిత్రాయుధసంవృతః।
సారథిం చ న జానీమః కః స్యాత్తస్మిన్రథోత్తమే॥ 8-27-5(56214)
తస్మాద్విధీయతాం కశ్చిత్సారథిర్దేవసత్తమ।
సఫలాం తాం గిరం దేవ కర్తుమర్హసి నో విభో।
ఏవమస్మాసు హి పురా భగవన్నుక్తవానసి॥ 8-27-6(56215)
సదైవ యుక్తో రథసత్తమో వై
దురాధర్షో ద్రావణః శాత్రవాణాం।
పినాకధన్వా విహితోఽత్ర యోద్ధా
విభీషయందానవానుద్యతోఽసౌ॥ 8-27-7(56216)
తథైవ వేదాశ్చ హయా రథాగ్ర్య
ధరా సశైలా చ రథో మహాత్మనః।
నక్షత్రవంశానుగతో వరూథీ
యస్మిన్యోద్ధా సారథినాఽభిరక్ష్యః॥ 8-27-8(56217)
తత్ర సారథిరేష్టవ్యః సర్వైరేతైర్విశేషవాన్॥ 8-27-9(56218)
తం ప్రవిష్టా రథం దేవా రథయోద్వారమేవ చ।
కవచాని చ శస్త్రాణి కార్ముకం చ పితామహ॥ 8-27-10(56219)
త్వామృతే సారథిం తత్ర నాన్యం పశ్యామహే వయం।
త్వం హి సర్వైర్గణైర్యుక్తోదేవతాభ్యోఽధికః ప్రభో॥ 8-27-11(56220)
త్వం దేవ శక్తో లోకేశ నియంతుం ప్రద్రుతానిమాన్।
వేదాంశ్చ సోపనిషదః సారథిర్భవ నః స్వయం॥ 8-27-12(56221)
యోద్వుం బలేన వీర్యేణ సత్వేన వినయేన చ।
అధికఃసారథిఃకార్యో నాస్తి చాన్యోఽధికో భవాత్॥ 8-27-13(56222)
స భవాంస్తారయత్వస్మాన్కురు సారథ్యమవ్యయ।
భవానభ్యధికస్త్వత్తో నాన్యోస్తి భవితా త్విహ॥ 8-27-14(56223)
త్వం హి దేవేశ సర్వైస్తు విశిష్టో వదతాం వర।
తం రథం త్వం సమారుహ్య సంయచ్ఛ పరమాన్హయాన్॥ 8-27-15(56224)
తవ ప్రసాదాద్వధ్యేయుర్దేవ దైవతకంటకాః।
స నో రక్ష మహాబాహో దైత్యేభ్యో మహతో భయాత్॥ 8-27-16(56225)
త్వం హి నో గతిరవ్యగ్ర తవం ంత్రే గోప్తా మహావ్రత।
త్వత్ప్రసాదాత్సురాః సర్వే పూజ్యంతే త్రిదివే ప్రభో॥ 8-27-17(56226)
ఇతి తే శిరసాఽగచ్ఛంస్త్రిలోకేశం పితామహం।
దేవాః ప్రసాదయామాసుః సారథ్యాయేతి నః శ్రుతం॥ 8-27-18(56227)
బ్రహ్మోవాచ। 8-27-19x(4895)
ఏవమేతత్సురాస్తథ్యం నాన్యస్త్వభ్యధికో భవాత్।
సారథిత్వం కరిష్యామి శంకరస్య మహాత్మనః॥ 8-27-19(56228)
సర్వథా రథినః శ్రేయాన్కర్తవ్యో రథసారథిః।
తస్మాదేతద్యథాతత్త్వం జ్ఞాత్వా యుష్మాంశ్చ సంగతాన్।
సంయచ్ఛామి హయానేష విబుధాయ కపర్దినే॥ 8-27-20(56229)
దుర్యోధన ఉవాచ। 8-27-21x(4896)
ఏవముక్త్వా జటాభారం సంయంయ ప్రపితామహః।
పరిధాయాజినం గాఢం సన్న్యస్య చ కమండలుం।
ప్రతోదపాణిర్భగవానారురోహ రథం తదా॥ 8-27-21(56230)
సారథౌ కల్పితే దేవైరీశానస్య మహాత్మనః।
తస్మిన్నారోహతి రథం కల్పితం లోకసంభృతం।
శిరోభిః పతితా భూమౌ తురగా వేదసంభృతాః॥ 8-27-22(56231)
ఉభాభ్యాం లోకనాథాభ్యామాస్థితం రథసత్తమం।
ఓఢుం న శక్తా వేదాశ్వా జానుభ్యామపతన్మహీం॥ 8-27-23(56232)
అభీశుభిస్తు భగవానుద్యంయ చ హయాన్విభుః।
అస్తు వీర్యం చ శౌర్యం చ వేదాశ్వానామితి ప్రభుః।
రథం సంచోదయామాస దేవానాం ప్రభురవ్యయః॥ 8-27-24(56233)
తతోఽధిరూఢే వరదే రథం పశుపతిస్తదా।
సాధుసాధ్వితి దేవేశం స్మయమానోఽభ్యభాషత॥ 8-27-25(56234)
యాహి దేవ యతో దైత్యాశ్చోదయాశ్వానరిందమ।
పశ్య బాహ్వోర్బలం మేఽద్య నిఘ్నతః శాత్రవాన్రణే॥ 8-27-26(56235)
తతోఽశ్వాంశ్చోదయామాస మనోమారుతరంహసః।
పురాణ్యుద్దిశ్య ఖస్థాని దానవానాం తరస్వినాం॥ 8-27-27(56236)
తతస్తే సహసోత్పత్య వేదాఖ్యా రథవాజినః।
క్షణేన తేన దైత్యానాం పురాణి ప్రాపయన్హరం॥ 8-27-28(56237)
అథర్వాంగిరసౌ చాస్తాం చక్రరక్షౌ మహాత్మనః।
అథాధిజ్యం ధనుః కృత్వా శర్వః సంధాయ తం శరం।
యుక్త్వా పాశుపతాస్త్రేణ త్రిపురం సమచింతయత్॥ 8-27-29(56238)
తస్మిన్స్థితే తతో రాజన్రుద్రే సజ్జితకార్ముకే।
పురాణి తేన కాలేన జగ్మురేకత్వమాశు వై॥ 8-27-30(56239)
ఏకీభావం గతే చైవ త్రిపురత్వముపాగతే।
బభూవ తుములో హర్షో దేవతానాం మహాత్మనాం॥ 8-27-31(56240)
తతో దేవగుణాః సర్వే సిద్ధాశ్చ పరమర్షయః।
జయేతి వాచో ముముచుః సంస్తువంతో మహేశ్వరం॥ 8-27-32(56241)
తతోఽగ్రతః ప్రాదురభూత్త్రిపురం జఘ్నుషోఽసురాన్।
అనిర్దేశ్యాగ్ర్యవపుషో దేవస్యాసహ్యతేజసః॥ 8-27-33(56242)
త్రీణి దృష్ట్వైవ సంస్థాని పురాణ్యథ పినాకధృత్।
స తద్వికృష్య భగవాందివ్యం లోకేశ్వరో ధనుః।
త్రైలోక్యసారం తమిషుం ముమోచ త్రిపురం ప్రతి॥ 8-27-34(56243)
ఏకబాణేన తం దేవస్త్రిపురం పరమేశ్వరః।
నిజఘ్నే సాసురగణం దేవదేవో మహేశ్వరః॥ 8-27-35(56244)
బాణతేజోగ్నిదగ్ధం తద్విప్రకీర్ణం సహస్రధా।
మహదార్తస్వరం కృత్వా నావశేషముపాగతం।
మద్రేశ సాసురగణం ప్రాపతత్పశ్చిమార్ణవే॥ 8-27-36(56245)
ఏవం హి త్రిపురం దగ్ధం దానవాశ్చాప్యశేషతః।
మహేశ్వరేణ క్రుద్ధేన త్రైలోక్యస్య హితైషిణా॥ 8-27-37(56246)
స చాత్మక్రోధజో విహ్నిర్దహేత్యుక్తో నివారితః।
త్రైలోక్యమవిశేషేణ పునర్దగ్ధుం ప్రచక్రమే॥ 8-27-38(56247)
కాలాగ్నిమివ నిర్దగ్ధుముత్థితం తం పునః పునః।
మాకార్షీర్భస్మాసాల్లోకానితి త్ర్యక్షోఽబ్రవీద్వచః॥ 8-27-39(56248)
తతః ప్రకృతిమాపన్నా దేలోకాస్తథర్షయః।
తుష్టువుర్వాగ్భిరగ్ర్యాభిః స్థాణుం త్రిపురవైరిణం॥ 8-27-40(56249)
తేఽనుజ్ఞాతా భగవతా సర్వే జగ్ముర్యథాగతం।
కృతకామాః ప్రసన్నేన ప్రజాపతిముఖాః సురాః॥ 8-27-41(56250)
ఏవం రుద్రస్య కృతవాన్సారథ్యం తు పితామహః।
సంయచ్ఛ తురగానస్య రాధేయస్య మహాత్మనః॥ 8-27-42(56251)
త్వం హి కృష్ణాచ్చ కర్ణాచ్చ ఫల్గునాచ్చ గుణాధికః।
బలతో రూపతో యోగాదస్త్రసంపద ఏవ చ॥ 8-27-43(56252)
సమాసక్తం మహీపాల కురు మే హితమీప్సితం।
యుద్వే హ్యయం రుద్రకల్పస్త్వం చ బ్రహ్మసమోఽనఘ।
తస్మాచ్ఛక్తౌ యువాం జేతుం మచ్ఛత్రూందివి వా సురాన్॥ 8-27-44(56253)
స యథా శల్య కర్ణోఽయం శ్వంతాశ్వం కృష్ణసారథిం।
ప్రమథ్య హన్యాత్కౌంతేయం తథా నీతిర్విధీయతాం॥ 8-27-45(56254)
త్వయి రాజ్యం సుఖం చైవ జీవితం జయమేవ చ।
సమాసక్తం మహీపాల కురు మే హితమీప్సితం॥ 8-27-46(56255)
సంయచ్ఛాస్య హయాంత్రాజన్మత్ప్రియార్థం పరంతప॥ ॥ 8-27-47(56256)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తవింశోఽధ్యాయః॥ 27 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.